కొబ్బరి రైతులకు తెగుళ్ల నివారణపై అవగాహన సదస్సు
కోనసీమ కొబ్బరి తోటల్లో కనిపిస్తున్న పురుగుల బెడదపై ఉద్యాన సిబ్బంది రైతులకు సూచనలు ఇచ్చారు.

గాడిలంకలో కొబ్బరి రైతులకు తెగుళ్ల నివారణపై అవగాహన సదస్సు జరిగింది. తోటల్లో చెత్త, కుళ్లిన దుంగలు పేరుకుపోకుండా శుభ్రంగా ఉంచితే పురుగులు పెరిగే అవకాశం తగ్గుతుందని ఉద్యాన సిబ్బంది తెలిపారు.
చెట్ల మొవ్వులో రంధ్రాలు, ఆకులు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సిబ్బందికి తెలియజేయాలని, సొంతంగా రసాయనాలు వాడవద్దని సూచించారు.
వ్యాఖ్యలు 0
మొదటి వ్యాఖ్య మీదే కావచ్చు.